ఉత్తమ ఆఫీసర్ పేరు చెప్పుకోవాలంటే తెలంగాణా రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్ పేరు చెప్పుకోవాలి . ఆమె తమిళనాడు లో పుట్టి పెరిగారు చెన్నయ్ బిట్స్ పిలానీలు ఇంజనీరింగ్ ,పీజీ పూర్తి చేశారు . ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రైల్వేస్ లో పనిచేశారు . సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఆలిండియా 37వ ర్యాంక్ సాధించి ఐపిఎస్ గా ఎంపికయ్యారు . జిహెచ్ఎంసి అకౌంట్స్ ఆఫీసర్ గా భువనగిరి సబ్ కలెక్టర్ గా పని చేశారు . వికారాబాద్ కలెక్టర్ గా పని చేస్తున్న సమయంలో పెద్దెమట్ మండలం లోని చైతన్య నగర్ గ్రామాన్ని దత్తత తీసుకోని అభివృద్ధి చేశారు . గిరిజనులు ఎక్కువగా ఉంటే ప్రాంతాల్లో పనిచేయటం వల్ల అక్కడి సమస్యలు ఆమెకు బాగా తెలుసు గిరిపుత్రుల సంస్కృతి లో భాగమై అక్కడి మహిళల ఆడపడుచుగా మారారు . దివ్య దేవరాజన్ గిరిజనుల ఉన్నతి ఆమె లక్ష్యం .
Categories