Categories
Gagana

ట్రిక్కింగ్ కు వెళ్ళిన అమలాపాల్.

సినిమా హీరోయిన్స్ ఇప్పుడు తమ అందచందాలతోనే కాదు వాళ్ళ హాబీలతోనూ యువతకు రోల్ మోడల్స్ అయిపోతున్నారు. గత సంవత్సరం అమలాపాల్ అనిమిది సినిమాలు చేసింది. అంత వర్క్ టెన్షన్ తగ్గించుకోవడం కోసం ఈ మధ్యనే ట్రిక్కింగ్ కు  వెళ్లిందట. ఈ టెక్ బృందంలో ఎక్కడి కక్కడ చాలా మంది అలుపొచ్చి ఆగిపోతే చివరి వరకు పూర్తి చేసిన నలుగురిలో అమలాపాల్ ఉన్నది. అలా ట్రిక్కింగ్ కు   వెళ్ళడం వల్లనే ఎంతో ఉత్సాహం, ఉత్తేజం వచ్చిందని పైగా మూడు కిలోలు బరువు తగ్గిపోయాయని చెప్పుతుంది అమలాపాల్. సంవత్సరం పాటు పడిన శ్రమ టెక్కింగ్ కు వెళ్ళడం  వల్ల కొంత, యోగా, పుస్తక   పఠనం వల్ల కొంత తీరిపోయింది అంటుంది అమల. నిజంగా అలా వాళ్ళు కదిల్చే పని, మెదడుకి ఉత్సాహం కలిగించే చదువు, యోగా ఎంతమంది చేసి హుషారుగా ఉంటున్నారు.  అన్నట్లు అమలా పాల్ ట్రిక్కింగ్ చేసింది   హిమాలయాల్లో!

Leave a comment