ఈమె పేరు షహనా బేగం ఉత్తర్ ప్రదేశ్ లోని షాజహాన్పూర్ గ్రామం. ఆ గ్రామంలో ఆమెను తుపాకీ చిన్నమ్మ అని పిలుస్తారు. భర్తతో కలిసి వ్యవసాయం చేసుకు బతికే ఈమె భర్తను బంధువులే ఆస్తి తగాదాల్లో చంపేశారు. ఇక వంటరిగా మిగిలిన షహనా బేగం లైంగిక వేధింపులకు గురైంది. ఆకతాయిల బాధ చూడలేక నాటు తుపాకీ ఒకటి కొని తనను తన పిల్లలను రక్షణ గా వుంచుకోవాలనుకుంది. తన బాధల్ని అర్జీ రూపంలో పెడితే పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఆమె చేతిలో తుపాకీ ఉంటుంది. ఆమె తుపాకీతో గ్రామంలోనే గృహహింస దాదాపుగా తగ్గింది. పంచాయతీ తీర్పులకు ఆమెను పిలుస్తారు. ఇప్పుడు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా న్యాయం కోసం ఆమెను ఆశ్రయిస్తున్నారు. అల్లరి మూకలకు ఆమె పేరు వింటే సింహ స్వప్నం. ఆమె అక్షరం ముక్కరాని గ్రామీణ రైతు.
Categories
Nemalika

తుపాకీ చిన్నమ్మంటే ఆకతాయిలకు హడల్ !

Leave a comment