కళాకారుడు థామస్ దోంబో తీర్చిదిద్దె పెద్ద శిల్పాలు చాలా ప్రత్యేకం అవన్నీ వ్యర్థాలతో రూపొందించిన బ్రహ్మాండమైన బొమ్మలు. రీసైకిల్ ఆర్ట్ యాక్టివిటీస్ చెత్త, చక్క, ఇనుము సామాన్లు వంటింటి వ్యర్థాలతో నిర్మించిన రీసైకిల్ శిల్పాలు కోపెన్‌హాగన్ లో కనిపిస్తాయి 2006 నుంచి థామస్ వివిధ ఆకారాలు రంగులతో 3500 కంటే ఎక్కువ బర్డ్ హౌస్ లు నిర్మించారు అరణ్యాల నుంచి సేకరించిన కుళ్లిపోయిన చెట్లు రీసైకిల్ తో నిర్మించిన పురాణాల జీవులు చిత్రకారుని ప్రతిభకు నిదర్శనం.

Leave a comment