రజినీకాంత్ రోబో 2.0 సినిమాలో బిజీగా వుంది అమీ జాక్సన్. ఈ మె పుట్టిందీ పెరిగిందీ లండన్ లో నే తండ్రి బి. సి. సి లో ప్రోడ్యుసర్. అందాల పోటీల్లో పాల్గొంటూనే ఇంగ్లీష్ లిటరేచర్ ఇలాసఫీల్లో డిగ్రీ చేసింది. 2009 మిస్ఎన్ వరల్డ్ టైటిల్ సంపాదించి 50 వేల డాలర్ల స్కాలషిప్ తో మోడలింగ్ కాంట్రాక్ట ను దక్కించుకుంది అమీ జాక్సన్. సరిగ్గా పదహారేళ్ళ వయస్సు లో మద్రాస్ పట్టణం (2010) లో హీరొయిన్ గా నటించింది. అమీ బ్రిటిష్ గవర్నర్ కూతురి పాత్రలో చక్కగా ఇమిడిపోయింది. ఏ మాయ చేసావే హిందీ వర్షన్ ‘ ఏక్ దీవానా ధా’ లో హీరొయిన్ గా ఎంపిక అయ్యారు, ఇక విక్రమ్ తో ‘తాండవం’ రామ్ చరణ్ తో ఎవడు, శంకర్ ఐ, మనోహరుడు ఇవన్నీ అమీ ని బెస్ట్ హీరోయిన్ గా నిలబెట్టాయి. వరల్డ్ సెక్సీయెస్ట్ 100 విమెన్ లో అమీ కుడా ఒకరు.
Categories