ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కోవిడ్ వ్యాక్సిన్ పరిశోధనల్లో భారత సంతతకి చెందిన చంద్ర దత్తా కీలక పాత్ర పోషిస్తున్నారు.ఆమె ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్‌లో క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్‌గా ఉన్నారు.ఆమె కోల్‌కతాలో బయో టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు. ఎమ్మెస్సీ బయోసైన్స్ పూర్తి చేయడానికి బ్రిటన్ వెళ్లారు. ఆక్స్‌ఫర్డ్‌లో క్వాలిటీ అస్యూరెన్స్ తో పాటు, ప్రయోగాల్లో ప్రయోగాల్లో సరైన నాణ్యతా ప్రమాణాలు విధానాలు పాటిస్తున్నారు లేనిదీ చంద్ర దత్తా పర్యవేక్షిస్తున్నారు.కరోనా పై ఇప్పటి వరకు 600 వ్యాక్సిన్ లు తయారు చేశామని,మరో 1000 వ్యాక్సిన్ లు చేసిన అనంతరం భారీ స్థాయిలో ఉత్పత్తి చేపడతామని అంటున్నారు చంద్ర దత్తా.