మాకు నచ్చాడు అలవాటు లేదు అనే పదం కొన్నాళ్ళు పక్కన పెట్టాలి. భోజనం ఏది వుపయొగకరమో, శరీరానికి ఏది లాభమో అలా తినాలి. నిజమే కొన్ని రుచిగా వుండవు. భోజం తర్వాత టమాటో, దోస వంటి ముక్కలు సలాడ్ గా తినడం మంచిది అంటారు. వీటిని సాయంత్రం వేల స్నాక్స్ కుడా తినాలి అంటారు. ప్రతి రోజు కనీసం మూడు నుంచి నలుగు వందల గ్రాముల పండ్లు తింటేనే ఆరోగ్యం అని కుడా చెప్పుతుంటారు. బావుండవు నచ్చావు అంటే ఎలా ఆరోగ్యం కావాలంటే తీరైనా శరీర సౌష్టవం ఉండాలంటే ఉదయం వేళ బ్రేక్ ఫాస్ట్ లో ఏదైనా ఒక పండు తినాలి, వీలున్నప్పుడల్లా పండ్లు, కూరగాయలు భోజనం తో సమానంగా తింటూ వుంటే పూర్తి ఆరోగ్యంగా అలసట లేకుండా ఉంటారని నిపుణులు చెప్పుతున్నారు.

Leave a comment