Categories
![గంటల కొద్దీ చదువుకునే వేళలు విశ్రాంతి లేని రోజులు కాస్సేపైనా ఆట లాడే అవకాశాలు లేకపోవటం వల్ల పిల్లలో ఫిట్ నెస్ లేకపోవటమే చిరాగ్గా విసుగ్గా అసహనంగా ప్రవర్తించటానికి కారణాలంటారు. హైస్కూల్ చదువుల సమయానికి పిల్లలపై అంతులేని చదువు బాధ్యత ఉంటోంది. మిగిలిన కాస్తో కూస్తో టైం సహజంగా ఏ కార్టూన్ నెట్వర్క్ చూస్తారు. నిద్ర వేళలు తగ్గిపోతున్నాయి. విశ్రాంతి సమయం కూడా తగ్గుతోంది. పిల్లల్ని శారీరిక ఫిట్ నెస్ వైపుగా ప్రోత్సహించమంటున్నాయి. అధ్యయనాలు. అప్పుడే వారి ఆలోచన ధోరణి జ్ఞాపకశక్తి పెరుగుతూ వున్నాయి. పిల్లలు అభ్యాస ప్రక్రియలోని వుంటారు . చూసి చదివి నేర్చుకుని గుర్తుపెట్టుకుంటారు. ఫిట్ నెస్ లేని వాళ్లలో ఈ జ్ఞాపక శక్తి చురుకుదనం నశిస్తున్నాయి. పిల్లల్ని ఇండోర్ గేమ్స్ కో కంప్యూటర్ గేమ్స్ కో పరిమితంచేయకుండా బయట ఆటలాడేందుకు లేదా ఇతర వ్యాయమాలకు ప్రోత్సహించండి చదువుకు ఫిట్ నెస్ చాలా ముఖ్యం అంటున్నారు.](https://vanithavani.com/wp-content/uploads/2017/02/child-fitness.jpg)
ప్రపంచ దేశాలన్నీంటిలో జపాన్ లో పిల్లల్లో ఊబకాయం లేకుండ ఆరోగ్యంగా ఉంటారంటున్నాయి అధ్యాయనాలు. జపాన్ లో బ్రెడ్డు,పాస్తా లకన్న బ్రౌన్ రైస్ ,కూరగాయలు,పండ్లు,చిరుధాన్యాలు ఒమేగా త్రీప్యాట్ ఆమ్లాలు ఉండే పదార్ధలకు ప్రాధన్యత ఇస్తారు. చక్కర,ఉప్పు ఎక్కువగా పెద్దవాళ్ళు తినరు. పిల్లలకు నచ్చినవి నచ్చినంతే తింటారు. కుటుంబంతో కలసి భోజనం చేస్తారు. పిల్లలకు చిన చిన్న కంచాల్లో భోజనం పెడతారు. పండ్లు,కూరగాయలు ఎక్కువగా తినేలా చూస్తారు. ప్రతిరోజు ఆరుబయట మైదనంలో ఆడుకొనేలా ప్రోత్సహిస్తారు. పిల్లలు చదివే స్కూళ్ళు దగ్గరగా ఉండేలా చూస్తారు. వాళ్ళు నడుస్తానో లేదా సైకిల్ తోక్కుతోనో స్కూలుకి వెళ్తారు. హోటళ్ళ కంటే ఇంటి భోజనానికే ప్రాధన్యత ఇస్తారు. ఈ అలవాట్లతో పిల్లలో ఊబకాయం ప్రసక్తే లేదు.