గోళ్ళ ఆరోగ్యం అందం కొసం ప్రత్యక శ్రద్ద తీసుకోవలసిందే ఎన్నో పనులు చేతులతోనే చేయాలి. నిరంతరం తడితోనే ఉంటాయి చేతులు.ఈ గోళ్ళ కొసం తప్పకుండ మానిక్యుర్ తో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బాడీ లోషన్ చేతులకు రాసుకొనే క్రమంలో గోళ్ళు వాటి గోడల చర్మానికి చక్కగా అందేలా రాసుకోవాలి . అప్పుడే గోళ్ళకు తేమ అందుతుంది. ఎప్పుడు గరుకైన నెయిల్ పాలిష్ ఉపయోగించరాదు. మెరుపు ఎక్కువగా ఉండే మెటాలిక్ కలర్స్ కూడ ఉపయోగించరాదు. వీటిని సులువుగా తోలగించడం కుదరదు . పాలిష్ తోలగించేందుకు లినోలిన్ క్రీమ్ హియా బటర్ వాడాలి. ఆరోగ్యాన్ని చూపించేందుకు నాలుక ,పళ్ళు ,గోళ్ళు ఆరోగ్యన్ని చేబుతాయి.పోషకాలు,విటమిన్స్ ,కొవ్వులు ఉండే ఆహారం తీసుకోవాలి.

Leave a comment