బాలల సంరక్షణ మనందరి బాధ్యత. వాళ్ళను మనం కాపాడుకోవాలి అన్నారు ప్రియాంక చోప్రా. ప్రపంచ బాలల సంరక్షణ కోసం అంతర్జాతీయ పర్యావరణ టీనేజ్ కార్య కర్త గ్రెటా ధన్ బర్గ్ తో ప్రియాంక చేతులు కలిపారు. కరోనా దృష్ప్రబావాలకు తేలిగ్గ లోనయే పరిస్థితిల్లో ఉన్న బాలల ను విపత్తు నుంచి కాపాడేందుకు గ్రెటా రూపొందించనున్న ప్రణాళికకు ప్రియాంక ఆర్ధికంగా సహకారం ఇవ్వనున్నారు. బాలల కోసం పని చేసే అనేక సంస్థలకు ప్రియాంక ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు.