Categories
క్లెయోపాత్రా అద్భుత సౌందర్యవతి ఆమె తన సౌందర్య పోషకులు అలోవెరా జెల్ తో మసాజ్ చేసుకొనేవారని చరిత్ర కారులు చెపుతున్నారు . సూర్యకిరణాలతో కమిలిన చర్మానికి అలోవెరా ప్రయోజనకారి . చర్మాన్ని బిగుతు చేసి తక్షణ పేస్ లిప్ట్ ఇస్తుంది . ఔషధ పరంగా సౌందర్య పరంగా అలోవెరా అత్యుత్తమ ప్రయోజనకారి . దీనిలో సల్ఫర్, సిలికాన్ ,ఐరన్ జింక్ మాంగనీస్ ఉంటాయి . ఆకులోపలి జెల్ తిన్నా పై పూతగా రాసిన ప్రయోజనాలు అనేకం . ఈ జెల్ లో ప్లాంటి స్టెరాయిడ్లు ,పోలిక్ యాసిడ్స్ ఉంటాయి. దాదాపు యాస్పిరిన్ లాగా పనిచేసి ఇన్ ప్లేమేషన్ నుంచి పరిరక్షిస్తాయి .