ఆందోళన పడితే అనారోగ్యం అంటారు కానీ అన్ని వర్రీలు నెగిటివ్ కావని ,మనుషులకు చేటు చేయవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది వ్యక్తుల్లో మోటివేషన్ పెంచి ఎన్నో లాభాలు చేకూరుస్తుందంటారు .దీని వల్ల ఎన్నో ఎమోషనల్ ప్రయోజనాలు ఉన్నాయంటారు. ఆందోళన చెందటం వల్ల ప్రివెంటమ్ ప్రోటెక్టివ్ ప్రవర్తన వ్యక్తుల్లో బాగా పెరుగుతుందనీ అవాంచనీయ పరిస్థితులను ఎదుర్కొవటం నేర్పిస్తుందట.ఆందోళన చెందే గుణం,బాధకరమైన ,జ్ఞాపకాలు ,ఘటనల నుంచి బయటపడేస్తుందని జబ్బులు పడకుండా డిప్రెషన్ తలెత్తకుండా ఆదుకొంటుందనీ ,తొందరగా ఆందోళన గురయ్యేవారు చదువుల్లో యాక్టివిటీల్లో ముందుంటారని అంటున్నారు శాస్త్రవేత్తలు.

Leave a comment