Categories
WhatsApp

వర్షాల్లో ఇలా చేస్తే అనారోగ్యం.

మనలో ఎంతో మందికి మొలకలు తినడం అలవాటు అయితే ఈ కాలంలో నీటిలో నాన బెట్టిన గింజలకు ఈ కోలి బాక్టీరియా కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కనుక ఈ వనరోజుల్లో గింజల్ని ఉడకబెట్టి గానీ, వేయించి గానీ తినాలి. చికెన్ శుబ్రంగా చికెన్ శుబ్రంగా చాలా సార్లు నీటి కింద కడగాలి. లేకుంటే ఇందులోని సాల్మునెల్లా బాక్టీరియా వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే ఉడికించిన గుడ్డు లో పచ్చ కోడిగుడ్డు కలిపి ఉంచినా, సగం ఉడికించిన గుడ్డు తిన్నా ప్రమాదం. వీటిలోని సాల్మోనెల్లా బాక్టీరియా వల్ల అనారోగ్యం పాలవ్వుతారు. పండ్లు కూరగాయలు చాలా సార్లు శుబ్రంగా కదిగాకే సలాడ్లలో ఉపయోగించాలి. ఇక పుట్ట గొడుగులు, బీన్స్ అయితే పూర్తిగా ఉడికించి తినాలి.

Leave a comment