Categories
ఈ వర్షాల్లో పిల్లలున్న ఇంట్లో జాగ్రత్తగా ఉండకపోతే అనారోగ్యాలు వస్తాయి. ముందుగా వాళ్లకు వేడివేడి భోజనమే పెట్టాలి. గాలిలో తేమ ఉండటం తో దోమల బెడద వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలను వానలో తడవనివ్వద్దు. ఇంట్లోనే వాళ్లకు కావలసిన పాప్ కార్న్ స్నాక్స్ చేసి ఇవ్వాలి. పెయింటింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో వాళ్లకు ఆసక్తి కలిగేలా ప్రోత్సహించాలి. ముందుగా స్టోరీ బుక్స్ చదివేలా చేయాలి. తాజాగా ఉండే భోజనం శరీరం అలిసేలా ఫిజికల్ గేమ్స్, ఫోన్ టివి లు ఎక్కువ సేపు చూడకుండా ఉండటం పిల్లలకు ఆరోగ్యం.