వర్షాలు పడుతోంటే జుట్టు తడవడం సహజం. అలాగే గాలికి ఆరిపోతుంది కదా అని వదిలేస్తే జుట్టు పొడి బారి పోతుంది. వర్షం నీళ్ళలో వుండే ఆమ్లాలు జుట్టుకు హాని చేస్తాయి కొబారి నూనె లేదా ఆవనూనె జుట్టుకు మసాజ్ చేసి తల స్నానం చేయాలి. తలలో రక్త ప్రసరణ జరిగి జుట్టు చక్కగా ఉంటుంది. అందుబాటులో లేకపోతే గ్రీన్ టి డికాషన్ తలకు రాసుకొని పది నిముషాలు ఆగి స్నానం చేస్తే జుట్టు ఫ్రెష్ గా వుంటుంది .సరైన మూలికలు నూనె పట్టించి స్నానం చేసిన జుట్టు ఆరోగ్యంగా వుంటుంది వర్షంలో తడిచిన జుట్టును మాత్రం ఆలా వదిలేస్తే నష్టం.

Leave a comment