ఈ వేసవి చాలా శక్తి లాగేస్తూ ఉంటుంది. విటమిన్లు ఖనిజాల ఐరన్ పుష్కలంగా ఉండి ప్రోటీన్లు ,డైటరీ ఫైబర్ తో నిండి, బి1,బ2,బ3,బి5 ,ఎ,సి, విటమిన్లు లభించే ఖర్జురాలు శక్తి నింపుతాయి. సాయంత్రం అయ్యేసరికి శక్తి తగ్గతే కొన్ని ఖర్జూరాలు తింటే సరిపోతుంది. వీటిలో గ్లూకోజ్ ,సుక్రోజ్ ,ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలుంటాయి. పోటాషియం అత్యధిక స్థాయిలో తక్కువ సోడియం ఉండటం వల్ల నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి దోహదపడతాయి.

Leave a comment