బాహుబలి లో 'ధీవరా' పాడిన గాయని రమ్యా బెహరా ప్లేబాక్ సింగర్ గా ఐదేళ్ళ కెరియర్ లో వందకు పైగా పాటలు పాడింది. టాప్ ట్వంటీ సాంగ్స్ తీసుకుంటే అన్నీ సంగీత ప్రియులు మెచ్చినవే. ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలో ఆమె పాట పాడింది. మెల్లగా తెల్లారిందో-శతమానంభవతి, నాయుడోరిఇంటికాడ- బ్రహ్మోత్సవం, రాంగ్ దే రే- అ ఆ, కొత్తగున్న హాయి నువ్వా-ప్రేమ కధా చిత్రంలో. ఇవన్నీ రమ్యాబెహరా పాడిన పాటలే 2007 లో జరిగిన తెలుగు సినీ పరిశ్రమ వజ్రోత్సవాల వేదిక పైన కీరవాణి పూర పరిచిన పాటలో ఆమె కెరీర్ మొదలైంది. వందకు పైగా పాటల్లో ౩౦ పాటలు సూపర్ డూపర్ హిట్ నాకు సింగర్ గా లక్ష్యలున్నాయి. తక్షణ లక్ష్యం సింగర్ గా తెలుగుకే పరిమితం కాకుండా వీలైనన్ని భాషల్లో పడటం, సంపాదించిన దాన్లో పలు చారిటీల కోసం కొంత పక్కన పెట్టడం. నాకు ఇష్టమైన పనులు అంటోంది రమ్యా బెహరా.
Categories
Gagana

ఎంతో పేరు తెచ్చినా ఆ ఒక్క పాట

బాహుబలి లో ‘ధీవరా’ పాడిన గాయని రమ్యా బెహరా ప్లేబాక్ సింగర్ గా ఐదేళ్ళ కెరియర్ లో వందకు పైగా పాటలు పాడింది. టాప్ ట్వంటీ సాంగ్స్ తీసుకుంటే అన్నీ సంగీత ప్రియులు మెచ్చినవే. ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలో ఆమె పాట పాడింది. మెల్లగా తెల్లారిందో-శతమానంభవతి, నాయుడోరిఇంటికాడ- బ్రహ్మోత్సవం, రాంగ్ దే రే- అ ఆ, కొత్తగున్న హాయి నువ్వా-ప్రేమ కధా చిత్రంలో. ఇవన్నీ రమ్యాబెహరా పాడిన పాటలే 2007 లో జరిగిన తెలుగు సినీ పరిశ్రమ వజ్రోత్సవాల వేదిక పైన కీరవాణి పూర పరిచిన పాటలో ఆమె కెరీర్ మొదలైంది. వందకు పైగా పాటల్లో ౩౦ పాటలు సూపర్ డూపర్ హిట్ నాకు సింగర్ గా లక్ష్యలున్నాయి. తక్షణ లక్ష్యం సింగర్ గా తెలుగుకే పరిమితం కాకుండా వీలైనన్ని భాషల్లో పడటం, సంపాదించిన దాన్లో పలు చారిటీల కోసం కొంత పక్కన పెట్టడం. నాకు ఇష్టమైన పనులు అంటోంది రమ్యా బెహరా.

Leave a comment