Categories
చెప్పులు లేకుండా నడవడం వల్ల కాలికి రక్త ప్రసరణ మెరుగుపడుతుందని పాదాలకు వత్తిడి దూరమౌతుందని డాక్టర్లు చెప్పుతున్నారు. ఈ రోజుల్లో టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ వినియోగం ఎక్కువ. వాహనం లేనిదె అడుగు బయటకి పెట్టని వారున్నారు. సాధారణంగా చెప్పులు వేసుకొనే వెళతారు. కానీ చెప్పులు లేకుండా పచ్చ గడ్డి పైన నడిస్తే ఆ పచ్చదనం కళ్ళకి, కాళ్ళకి మేలుచేస్తుందని చెప్పుతున్నారు. ఇప్పుడు దగ్గర లో పార్కులు, గడ్డి నలేలు లేకపోతె ధెరఫ్యుటిక్ మ్యాట్ కొనుక్కొమ్మంటున్నారు. పచ్చ గడ్డి పైన కళ్ళు పెడితే ఎలా వుంటుందో ఈ ధెరఫ్యుటిక్ మ్యాట్ పైన నడిస్తే పడాల వత్తిడి దూరమౌతుండి అంటున్నారు.