సస్టైనబుల్ డెవలప్ మెంట్ గోల్స్ కై ఐరాస యంగ్ లీడర్ గా నామినేట్ అయిన యువ న్యాయవాది త్రిషాశెట్టి బహిష్ట సమయంలో స్త్రీలు వాడే సానిటరీ నాప్కీన్స్ పై టాక్స్ తీసేయాలంటూ పిటిషన్ వేసారు. షి సేవ్ అనే స్వచ్చంద సంస్థను గత ఏడాది ప్రారంభించిన త్రిష ఈ సంస్థ ద్వారా మన దేశంలో స్త్రీలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా మహిళలు చైతన్యవంతం చేయడం, వారికి పునరావాసం కలిపించడం సాధికారంగా తాయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సానిటరీ నాప్ కీన్స్ పై పన్ను వేయడం వల్ల వాటిని కొనుక్కోలేకపోతున్నారు అని మన దేశంలో కండోమ్స్, కంట్రోసెప్టిక్స్ పై టాక్స్ లేదు అలాగే స్త్రీల ఆరోగ్యరిత్య నాప్ కీన్స్ పై పన్ను విధించడం అన్యాయం అంటున్నారు త్రిష షి నెస్ సంస్థ వివిధ స్థాయిల్లో స్త్రీల పై జరుగుతున్న లైంగిక వేదింపుల పై పోరాడేందుకు ఎడ్యుకేషనల్ వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది త్రిష.
Categories
Gagana

వీటి పైన పన్ను వేయడం న్యాయమా?

సస్టైనబుల్ డెవలప్ మెంట్ గోల్స్ కై ఐరాస యంగ్ లీడర్ గా నామినేట్ అయిన యువ న్యాయవాది త్రిషాశెట్టి బహిష్ట సమయంలో స్త్రీలు వాడే సానిటరీ నాప్కీన్స్ పై టాక్స్ తీసేయాలంటూ పిటిషన్ వేసారు. షి సేవ్ అనే స్వచ్చంద సంస్థను గత ఏడాది ప్రారంభించిన త్రిష ఈ సంస్థ ద్వారా మన దేశంలో స్త్రీలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా మహిళలు చైతన్యవంతం చేయడం, వారికి పునరావాసం కలిపించడం సాధికారంగా తాయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సానిటరీ నాప్ కీన్స్ పై పన్ను వేయడం వల్ల వాటిని కొనుక్కోలేకపోతున్నారు అని మన దేశంలో కండోమ్స్, కంట్రోసెప్టిక్స్ పై టాక్స్ లేదు అలాగే స్త్రీల ఆరోగ్యరిత్య నాప్ కీన్స్ పై పన్ను విధించడం అన్యాయం అంటున్నారు త్రిష షి సేస్ సంస్థ వివిధ స్థాయిల్లో స్త్రీల పై జరుగుతున్న లైంగిక వేదింపుల పై పోరాడేందుకు ఎడ్యుకేషనల్ వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది త్రిష.

Leave a comment