పిల్లలు ఏడిస్తే చాలు అమ్మానాన్నలు వాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్లు పెట్టేస్తారు. ఏముంది ఇక పిల్లల ఆటలన్నీ అక్కడితో బంద్. గంటల తరబడి సెల్ ఫోన్, టాబ్ ల తో కాలక్షేపం అయితే ఇలా ప్రపంచంతో పని లేకుండా ఎప్పుడూ సెల్ ఫోన్లు, టాబ్లు, ఐపాడ్ ల తో ఆడటం వల్ల వారికి మాటలు ఆలస్యంగా వస్తాయని ఇప్పుడొక స్టడీ రిపోర్టు చేఅపుతుంది. మాటలు రాకపోగా, కమ్యునికేషన్ డిలే అంశం పై చేసిన అధ్యాయినంలో పిల్లలు ఎంత సమయం ఫోన్లో ఆడుతున్నారో, పెద్దవాళ్ళు వాళ్ళతో ఎంత సేపు మాట్లాడుతున్నారు. శాస్త్ర వేత్తలు పరిశీలించారు. మొబైల్ తో ఆడే సమయం రోజురోజుకి పెరిగిపోతే 40 శాతం పిల్లల్లో స్పీచ్ డిలే వస్తుంది. ఈ అధ్యయినం రిపోర్టును పెద్ద వాళ్ళు పట్టించుకోవాలని శాస్త్రవేత్తల సలహా ఇస్తున్నారు.
Categories
WhatsApp

వీటి వల్ల పిల్లల్లో స్పీచ్ డిలే

Leave a comment