వర్షాలు కదా మేకప్ చెదర కూడదని వాటర్ ప్రూఫ్,మస్కారా వేసుకొంటున్నారా ? వాటిలో ఉండే కెమికల్స్ గురించి చూసి వాడుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్. మస్కారాలు లిప్ స్టిక్ ఫౌండేషన్ షాంపూల్లో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొనేముందర టేబుల్ పైన ఫ్లురో అన్న రసాయనం ఉందా అన్నది తప్పకుండా చూడాలి ఉంటే మాత్రం వాటిని ఎంత మాత్రం కొనద్దు అంటున్నారు ఈ రసాయనాలు ఎప్పటికీ భూమిలో కలవవు అందుకే వీటిని ఫరెవర్ కెమికల్స్ అంటారు హార్మోన్ల పైన ప్రభావం చూపించే ఇలాటి రసాయనాలున్న సౌందర్య ఉత్పత్తులు వాడకండి అంటున్నారు ఎక్సపర్ట్స్.

Leave a comment