Categories
భోజనం చేసేప్పుడు,మంచి నీళ్ళు తాగుతునప్పుడో ఒక్కసారి వెక్కిళ్ళు వస్తాయి. ఒక పట్టాన కంట్రోల్ ఆవవు, అలాంటప్పుడు వంటింట్లో వెంటనే అందుబాటులో ఉండే చక్కర ,చల్లని నీళ్ళు ,తేనె వంటివి క్షణాల్లో వెక్కిళ్ళు తాగిస్తాయి. ఎక్కిళ్ళు రాగానే ఓ స్పూన్ పంచదార నోట్లో వేసుకొంటే వెంటనే తగ్గుతాయి. తేనె వేడి నీళ్ళు కలిపి తాగితే మంచిది నాలుక కింద భాగంలో ఈ నీళ్ళను కాసేపు ఆపి పట్టుకున్న తగ్గుతాయి అలాగే చల్లని నీళ్ళను పుక్కిలిస్తే కూడా వెక్కిళ్ళు తగ్గుతాయి అలాగే ఒక నిమ్మకాయి కొరికి రసం తాగితే కూడా వెక్కిళ్ళు అదుపులోకి వస్తాయి. కొబ్బరి నీళ్ళు తాగచ్చు. నీళ్ళలో కాస్త యంగ్ ఇంగువ వేసి తాగిన మంచిదే.