Categories
కొన్ని రంగులు చూడగానే నచ్చుతాయి. అలాగే కొన్ని మన కష్టమైన రంగులుంటాయి. కొందరు తెలుపు ఇష్టం మరి కొందరు నలుపు ఇష్టం అని చెప్పుతుంటారు. ఇలా చేస్తే ప్రతి రంగుకి కొన్ని లక్షనాలుంటాయి. ఆ లక్ష గాలే ఆ రంగును ఇష్టపడే వాళ్ళు చాలా ప్రాక్టికల్ గా వుంటుందిట. ఊహల్లో బతకడం వీళ్ళకి ఇష్టం వుండదు. జాలి ఉదార తత్త్వం లాంటి భావాలు ఎక్కువ పైకి చూపెట్టకుండా మనసులో దాచుకుని గంభీరంగా ఉంటారు. మొహమాటం లేకుండా మనస్సులో మాట బయటకు అనేస్తాఎఉ. నచ్చక పొతే వెంటనే వదిలేస్తారు. రిస్క్ తీసుకోరు. అమలు చేయగలిగే నిర్ణయాలే తీసుకుంటారు. ఇదీ ఆకు పచ్చ రంగు ఇష్టం అనే వాళ్ళ మానస్ధత్వం అంటున్నారు. కరక్టేనా మరి.