గోళ్ళ అలంకరణకు ఎప్పడు పస్ట్ ఫ్లేసే .అందమైన రంగులు,వాటి పైన డిజైన్లు,మెరుపులు,రంగురాళ్ళ అలంకరణలు అన్ని అయిపోయాయి. ఇప్పుడ మిర్రర్ ఫ్యాషన్ తో గోళ్ళ మెరుపులు మెరుస్తున్నాయి. వెండి రంగు ఎప్పుడు అందమే.ఎంతో మంది సిల్వర్ రంగు కార్లను ప్రేమిస్తారు. ఇంటి అలంకరణలో వెండితో చేసిన సామాగ్రికి ప్రత్యేకత ఇస్తారు.భోజనానికి ఎవరైన అథితులు వస్తే డైనింగ్ టేబుల్ పై వెండి సెట్ అందాలతో మెరిసిపోతుంది.ఇంత అందమైన వెండి రంగు గోళ్ళకు ఇంకెంత అందం. అద్దంలా మెరిసే మిర్రర్ ఫ్యాషన్ సిల్వర్ కలర్ తో గోళ్ళు నిజంగానే నీడలు తేలుతూ చాలా అందం.

Leave a comment