లెహంగా అనగానే పట్టు నెట్టెడ్ మెటీరియల్ దృష్టిలోకి వస్తూ ఉంటుంది. కానీ కాటన్ సరైన ఎంపిక అని అంటారు డిజైనర్స్ ఈ వేసవిలో కాటన్ ఫ్యాబ్రిక్ నారాయణపేట చీరెల అంచులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మాధవరం,గుంటూరు, గద్వాల్ జారీ చీరెలతో అందమైన లెహంగాలు చాలా బాగుంటున్నాయి. లెహంగా దుపట్టా అంచులకు జరీ అంచుల తో సాంప్రదాయ కల ఉట్టిపడుతూ ఉన్నాయి మార్కెట్ లో వేసవి స్పెషల్ గా కనిపిస్తున్న లెహంగాల్లో లెహంగా, బ్లౌజ్ కి సిల్క్ వాడి, దానికి కంచి పట్టు అంచు జతచేసి దుపట్టా ప్యూర్ కాటన్ ఇవ్వటంతో చక్కని లుక్ తో ఉన్నాయి. కాటన్ ఫ్యాబ్రిక్ కు పట్టు అంచు తో టాప్ టు బాటమ్ ఒకే రంగుతో లెహంగాలు చాలా అందంగా ఉన్నాయి.

Leave a comment