పది నిమిషాలు ఎండలో ఉంటేనే శరీరంలో నీరు ఆవిరై పోయి నట్లు అవుతుంది. ఈ వేసవి తాపానికి కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు. సాధారణ రోజుల్లో కూడా కొబ్బరి నీళ్ళు ఆరోగ్యమె అయినప్పటికీ వేసవిలో ఆ ప్రయోజనాలు పుష్కలం. ఉక్కిరి బిక్కిరి చేసే వేసవి తాపం నుంచి చక్కని ఉపసమనం ఇచ్చే శక్తి కొబ్బరి నీళ్ళల్లో తక్షణ శక్తి వస్తుంది. నరాల వ్యవస్ధా మెదడు సక్రమంగా పని చేసేందుకు అవసరం అయిన పోటాషియం కొబ్బరి నీటిలో దొరుకుతుంది. వేసవి వేడికి మెదడు నరాలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. మెగ్నీషియం కూడా శరీరం చెడు బాక్టీరియాకు గురవ్వకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్లు పరిరక్షిస్తాయి. కొబ్బరి చేట్టుకు కనీస కాయిలో నిల్వ వున్న ఈ నీరు వల్ల ఎలాంటి సైడెఫెక్ట్ లు లేవు ఇంత కంటే మంచి రోగ నిరోధక ఔషధం కూడా ఇంకొకటి లేదు.
Categories