Categories
వేసవిలో ఇండోర్ ప్లాంట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి మొక్కలపై నేరుగా ఎండ రాకుండా చూసుకోవాలి. దక్షిణ లేదా పడమర దిక్కున బాల్కనీ ఉంటే సూర్యరశ్మిని తట్టుకునే మొక్కలనే అక్కడ పెట్టాలి.ఈ దిక్కుల్లో ఎక్కువ సమయం పడుతుంది ఆకుల పైన స్ప్రే తో నీళ్లను పిచికారి చేయాలి. ఉదయం సాయంత్రం రెండు పూటలా నీళ్లు పోయాలి. పెబ్బల్స్ ట్రే లో కుండీలను పెట్టటం ద్వారా వేడి నుంచి సున్నితమైన మొక్కలను కాపాడుకోవచ్చు బాల్కనీలో మరీ ఎక్కువ ఎండ పడితే తెరలు కట్టుకోవాలి ఇండోర్ ప్లాంట్స్ చాలా సున్నితం.