శరీరానికి అవసరం అయ్యే అన్ని రకాల ఆరోగ్యవంతమైన పదార్ధాలు, విటమిన్లు, ఖనిజాల గురించి, ఎక్కడ ప్రస్తావన వచ్చినట్లు కనిపించదు. ఇది శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్ యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. దీర్ఘకాలిక రుగ్మతలకు కారణమయ్యే ప్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. కొవ్వులో కరిగి శరీరంలో నిల్వ వుండే విటమిన్ ఇది. విటమిన్ ఇ లోపాన్ని గుర్తించడం చాలా కష్టం. ఇది నట్స్, గింజల్లో, వెజిటబుల్ ఆయిల్స్ పూర్తి స్తాయి ధన్యాలు, ఆకు కూరల్లో ఎక్కువగా లభిస్తుంది. బ్రోకొలి, టొమాటో సాస్, రెడ్ కాప్సికం, క్యారెట్లు కొన్ని రకాల చేపలలో కూడా లభిస్తుంది.

Leave a comment