Categories
ఆహారం తినే ముందర చెక్కర లేని చూయింగ్ గమ్ చప్పరిస్తే క్రేవింగ్స్ తగ్గిపోతున్నాయని 36 తక్కువ క్యాలరీలు తీసుకుంటారని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. బ్రేక్ ఫాస్ట్ డిజార్ట్ తో కలిపి తినడం మంచి అలవాటు కాకపోయినా మంచిదే అంటున్నారు. చిన్న కూకిని హై ప్రోటీన్,హై కార్భో హైడ్రేట్స్,బ్రేక్ ఫాస్ట్ తో కలిపి ఇష్టంగా తీసుకోవచ్చు.కార్భో హైడ్రేట్ లో కార్భో హైడ్రే ట్ లో క్యాలరీ డైట్ వల్ల బరువు తగ్గే వీలుంటుంది. అసలు తిండివైపు మనసు మళ్ళకుండా మెదడు పవర్ పెంచేజాబితాలోకి చూయింగ్ గమ్ వస్తుంది.ఇది మెదడుకు రక్త సరఫరా పెంచి చురుకుదనం ఇస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.