ప్రియాంక చోప్రా జీవిత కథ అన్ ఫినిష్డ్ ఇప్పుడు అమెరికా లో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో ఒకటి ఇప్పుడు భారతదేశంలోను దొరుకుతుంది. తను రాసిన ఈ పుస్తకం కవర్ పేజీని ఇన్ స్టాగ్రామ్ లో పెట్టి ప్రియాంక చోప్రా, నేను ఎప్పుడూ మార్పు నుంచి దూరంగాలేను  దేన్నీ అసంపూర్ణంగా వదిలేశానన్నా బాధ కూడా లేదు. నాకు నేనే మార్గ నిర్దేశనం చేసుకుంటూ ఎన్నో సవాళ్లను ఉత్సాహంగా ఎదుర్కొంటూ ముందుకు నడిచాను ఈ ప్రయాణంలో ఎంతో ఎత్తుకు చేరాను. కొన్నిసార్లు భయపడ్డాను, నష్టపోయినా కూడా అంటుంది. ‘అన్ ఫినిష్డ్’  నేను ఎప్పుడు ధైర్యంగా ఉన్నాననే చెప్పేందుకు రాశాను. మీకు తెలియని ఎన్నో విషయాలు నా జీవితంలో నేను ఎదుర్కొన్న విషయాలు నా జీవితంలో నేను ఎదుర్కొన్న విషయాలు మీరు తెలుసుకుంటారు అంటోంది ప్రియాంక.

Leave a comment