Categories
ఈ రోజుల్లో చాలా మంది అలవాటు రాత్రిళ్ళు చాలా సేపు మేలుకోవడం, బాగా పొద్దెక్కే దాకా పడుకోవడం. ఇలా మొత్తం ఎడ్ ఎనిమిది గంటలు నిద్ర పోయినా సరే ఈ అలవాటు అర్యోగం పైన ప్రభావం చూపెడుతుంది. అలా లెట్ గా నిద్ర లేస్తే టైప్-టు డైయాబెటీస్ వచ్చే అవకాశం ఉందిట. మజిల్ ఆస్ తగ్గిపోతుందిట. అలా నిద్ర పొతే శారీరక కొవ్వు ట్రై గ్లిజరాయిడ్స్ స్ధాయిలు ఉదయాన్నే లేచే వారిలో కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యలను దృష్టి లో ఉంచుకుని త్వరగా రాత్రి నిద్ర పోయి ఉదయాన్నే నిద్ర లేవడం అలవాటు చేసుకొమ్మంటున్నారు ఎక్స్ పర్ట్స్ .