Categories
పెరట్లో చిన్న కుండీల్లో కూడా ఉల్లి కాడలు పెంచటం చాలా సులభం. వీటిని పెంచే విధానం గురించి యూ ట్యూబ్ లో చూడోచ్చు కదా. ఉల్లి కాడాలను ఆహారపదార్ధాల్లో ఉపయోగించటం పచ్చివి మిగతా కూరగాయలతో కలిపి సలాడ్ గా తీసుకోవడం చాలా ఆరోగ్యం వీటిలో చెడు కొలెస్ట్రాల్ ను కాలేయం చుట్టు పేరుకునే కొవ్వు ని తగ్గించే గుణం ఉంది. క్యాలరీలు చాలా తక్కువ. పీచు చాలా ఎక్కువ వీటిని వారంలో నాలుగు రోజులు ఆహారంలో తీసుకుంటే బరువు సమస్య ఉండదు.