సూప్ లు ఫ్రైడ్ రైస్ లు మంచూరియాల్లో వాడే ఉల్లికడల్ని అన్ని కురల్లోనుకలిపి వాడటం అలవాటు చేసుకోమ్మంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఈ వుల్లికడల్లో ఎన్నో ఖనిజాలు వున్నాయి. రాగి మెగ్నీషియం, పోటాషియం, క్రోమియం, మాంగనీస్ తో పాటు బి విటమిన్ కుడా సమృద్దిగా ఉందీ వుల్లికడల్లో ఇందులోని సల్ఫర్ అధిక రక్త పోటు సమస్య అరికడుతుంది. ఉల్లి కాడలతో చేసిన వంటలు తింటే దగ్గు, జలుబు తగ్గిపోతుంది. మధుమేహం వున్నవాళ్ళు ఈ ఉల్లికాడలతో చేసిన వంటలు తింటే దగ్గు జలుబు తగ్గిపోతుంది. మధుమేహం వున్న వాళ్ళు ఈ   ఉల్లి కాడల్ని ఆహారంలో భాగంగా చేర్చుకుంటే ఇందులోని  క్రోమియం,  అలీ ప్రోఫెల్ డైసల్ఫైడ్ రక్తంలోని  చక్కర స్ధాయిని  తగ్గిస్తుంది. వీటి వుండే అల్లిసిన్ అనే పోషకం వల్ల వృద్దాప్య ఛాయలు దగ్గరకు రావు.

Leave a comment