Categories
మొనోవి అనే ఒక ఊరు ఉంది. ఇది అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రంలో ఉంది. ఈ ఊరుని చూసేందుకు పర్యాటకులు క్యూ కడతారు. ఎందుకంటే ఆ ఊర్లో నివసించేది ఒకే ఒక వ్యక్తి, ఆమెపేరు Elsie 84 ఏళ్ళ వయసు. ఆ ఊరికి మేయర్ క్లర్క్, లైబ్రేరియన్ బారు టెండర్, కోశాధికారి అన్నీ Elsie నే. ఈ ఊర్లో అన్ని విధులను ఆమె చక్కబెడుతుంది. వాళ్ళింట్లో ఉన్నా పుస్తకాలతో లైబ్రెరీ తెరుస్తుంది. ఊర్లో ఒక్కతే ఉంది. ఇవన్నీంటి వల్లా ఏం లాభం? అంటే ఆ వూరిని సందర్శించే వాళ్ళకి కరువు లేదు.