మద్రాస్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా పని చేస్తూ ఉన్నప్పుడు మిత్ర్ మై ఫ్రెండ్ సినిమా కోసం రేవతి గారితో స్క్రిప్ట్ రాసేందుకు చేరిపోయాను.అప్పటికే పెళ్లయింది.పెళ్లయిన తరవాతే నా కెరీర్ మొదలైంది.ఆ తర్వాత మణిరత్నం గారి దగ్గర ఆరున్నర ఏళ్ళపాటు కలిసి పనిచేసే అవకాశం దక్కింది.తర్వాత గురు తీశాను అది నా మొదటి సక్సెస్ మొదటి సినిమా ద్రోహి అపజయం పాలయ్యాయిక నిజానికి ఈ రంగాన్ని వదిలేసి సేంద్రియ వ్యవసాయం చేయాలనుకున్నా. ఈలోపు మాధవన్ కలిశాను.డెక్కన్ ఎయిర్ వేస్ అధినేత కెప్టెన్ గోపీనాథ్ గారి జీవిత చరిత్రకు సంబంధించిన ఓ స్టోరీ లైన్ తయారు చేసి మాధవన్ కు చెప్పాను.ఆ కథే ఇప్పుడు ఇరురు సుట్రూగా తమిళం బ్లాక్ బస్టర్ అయింది అంటూ చెపుతోంది సుధా కొంగర .అమెజాన్ లో ప్రసారం అయినా puthan pudhu kaalai లో సుధా కాంగర్ తీసిన ఎపిసోడ్ సూపర్ హిట్ అయింది . పుస్తకాలు, సినిమా, ఈ రెండే నాకు తెలుసు అంటుంది సుధా కొంగర .