Categories
షీనా జోస్ అనే దర్శక-రచయిత్రి రాసిన పుస్తకం ‘గుడ్ బై గర్ల్’ ఇప్పుడు వెబ్ సిరీస్ గా రాబోతుంది. ఈ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్ సిరీస్ లో అక్షరాహాసన్ నటిస్తుంది. ‘షమితాబ్’ అనే బాలీవుడ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు అక్షరాహాసన్ ఈ వెబ్ సిరీస్ లో ఫైట్స్ కూడా చేస్తుంది. అందుకోసం అక్షర ప్రత్యేకంగా శిక్షణ తీసుకొంటుంది. డిజిటల్ స్క్రీన్ అక్షరకు బంగారు భవిష్యత్తు ఇవ్వబోతోంది అంటున్నారు సినీ విమర్శకులు.