Categories
చాలా మందికి చీజ్ అంటే ఇష్టం. కానీ బరువు పెరిగి పోతామనే భయంతో వాటి జూలికి పోకుండా ఉంటాయి. చీజ్ విషయంలోరెండు నిమిషాలను మనస్సులో వుంచుకోవాలి. అవి కాల్షియం, సోడియం. సరైన పరిణామంలో చీజ్ తీసుకుంటే అది ప్రయోజనకరమే. కాల్షియంకు ఇది మంచి ఆధారం. ముఖ్యంగా లాక్టోస్, ఇన్టాలరెంట్ గల వారికీ ఇది మంచి ఆహారం. కొన్ని చీజ్ లలో అత్యధిక ట్రాన్స్ ఫ్యాట్, సోడియం వుంటాయి. కనుక వీటిని వారంలో మూడుసార్లు తినచ్చు. క్రీమియిర్ చీజ్ తో పోలిస్తే గట్టి చీజ్ సాధారణంగా ఫ్యాట్ కలిగి వుంటుంది. ఇది ప్రతి చీజ్ కు వర్తించదు. కొన్ని లో ఫ్యాట్ ఆప్షన్లు చీజ్ దొరుకుతుంది. డబుల్ టోన్డ్ పాలు, లేదా హాంగ్ కార్డ్ నుంచి ఇంట్లో కాటేజ్ చీజ్ తయారు చేసుకుంటే చీజ్ కుదిరే వుంటుంది.