9 నుంచి 13 ఏళ్ళ వయసులో ఆడ పిల్లలకు వచ్చే ఎన్నో సందేహాలకు, సమాధానం ‘వాట్స్ ఆప్  విత్ మి ‘ అన్న పుస్తకం రాసింది నటి టిస్కా చోప్రా. మా తొమ్మిదేళ్ల కూతురిని దృష్టిలో పెట్టుకుని ఈ పుస్తకం రాశాను ఢిల్లీకి చెందిన డాక్టర్ మాలా ఆరోరా, కెనడా లో ఉంటున్న మాళవిక శర్మ తన ఇన్ పుట్స్ బాలికల భౌతిక మానసిక మార్పులకు సంబంధించిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. టీనేజ్ లో ఉన్న అమ్మాయిలకు సరైన అవగాహన కల్పించడం వల్ల మెన్ స్ట్రువల్  హైజీన్ గురించి  తెలుసుకొంటారు, టీనేజ్ ప్రెగ్నెన్సీ ల బారిన పడకుండా ఉంటారు అంటోంది టిస్కా చోప్రా.47 ఏళ్ల టిస్కా, తారే జమీన్ పర్ నటిగా ప్రపంచానికి తెలుసు.

Leave a comment