Categories
ఈ రుతువులో శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి ఆహారం బరువు పెంచినిపై ఉండాలి పోషకాలు పుష్కలంగా ఉండే ఖర్జూరాలు విటమిన్ సి,ఎ,కె పుష్కలంగా ఉండే ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు తీసుకుంటే ఎముకలు దృఢంగా ఉండి, శీతాకాలంలో ఎదురయ్యే శరీరం పొడిబారిపోవడం జుట్టు రాలిపోవడం వంటి సమస్యల నుంచి కాపాడతాయి.బాదం పప్పు లో వాల్ నట్స్ తో శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. అలాగే అటుకులతో చేసిన ఆహారం తీసుకోవటం వల్ల శక్తి నెమ్మదిగా విడుదల అవుతోంది డ్రై ఫ్రూట్స్ నట్స్ జతచేసి తీసుకుంటే రుచిగా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఫైబర్ విటమిన్-ఎ,పొటాషియం అధికంగా ఉండే చిలగడదుంపలు కూడా జీర్ణశక్తిని పెంచుతాయి.