మన దేశంలో ఎన్నో శాస్త్రీయ నృత్యాలున్నాయి. వాటిలో ఎనిమిదింటికి మాత్రమే సంగీత నాటక అకాడమీ గుర్తింపు ఉంది. భరతనాట్యం,కథక్,కధాకళీ,ఒడిస్సా కూచిపూడి మణిపూర్ మోహినీ ఆట్టం సత్రియలు ఇవి ప్రాచ్యురంలోకి వచ్చిన నృత్యాలు. అత్యంత ప్రసిద్ధి పొందింది భరతనాట్యం ప్రాచీన దేవాలయాల స్పూర్తితో సాగే ఈ నృత్యం మత సంబంధమైన కార్య కలాపాల్లో భాగంగా ఉండేది. 19 వ శతాబ్దిలో నలుగురు సోదరులైన తంజావూర్ రాజదర్భార్ కు చెందిన చిన్నయ్య,పొన్నయ్య,శివానందం,వడి
Categories