Categories
WhatsApp

వర్కవుట్స్ కు ముందే తినాలి.

బరువు తగ్గాలని వర్కవుట్స్ చేసే వాళ్ళు వర్కవుట్ల తర్వాత కంటే ముందే తినటం మంచిదంటున్నాయి అధ్యాయినాలు. ఎలాగంటే మనం నిద్ర పోయే సమయం కుడా వేలాది క్యాలరీలు ఖర్చు అయిపోయి ఉదయం లేచినప్పుడు శరీరంలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఉదయం లేవగానే చేసే వ్యాయామాలు శరీరం తనలోని కొవ్వును కరిగించుకుంటుంది. ఫ్యాట్ గ్లైకోజిన్ బర్న్ చేయడం అవసరం. ఇవి కార్బోహైడ్రేడ్ల నుంచి లభిస్తాయి. గ్లైకోజిన్ స్టాక్ లేకుండా వర్కింగ్ అవుట్ వల్ల గ్లైకోజిన్ నిల్వ తగ్గిపోతుంది. వర్కవుట్స్ తర్వాత శరీరంలో ఇంధన కొరత ఏర్పడి ఇక చాలా అతిగా, ఇంకా తర్వాత తినడమే అన్నంత ఆశగా తినేస్తారు.బట్టి వర్కవుట్స్ కు ముందే ఎదో ఆహారం తీసుకోవాలి.

Leave a comment