Categories
WhatsApp

యోగా వల్ల నొప్పులు పెరగొచ్చు.

యోగాతో ఎన్నో ఉపయోగాలని ప్రపంచం మొత్తం వినిపిస్తున్న అంత స్ధాయిలో యోగా సురక్షితం కాకపోవచ్చని శాస్త్రజ్ఞుల అభిప్రాయం యోగా సాధనలో కొన్ని సందర్భాలలో కొంతమందికి కండరాళ్ళు, ఎముకలు నొప్పి వచ్చి అవకాశం ఉందంటున్నారు. అలాగే గాయంలో ఏవైనా వుంటే అవి మరింత తీవ్రమయ్యే ప్రమాదం కూడా వుందని ఇంకో అభిప్రాయం ‘బాడి వర్క్ అండ్ మొమెంట్స్ ధెరపీస్ అన్న జర్నల్ ఈ విషయాన్ని ప్రచురించింది. కండర,  ఎముక సంబంధ సమస్యలకు ప్రత్యామ్నాయ చికిత్సగా అనుకుంటున్న యోగా అది ఇతర  వ్యాయామాల వంటిదే అని దాని వల్ల నొప్పి తీవ్రమయ్యే అవకాశాలు వున్నాయని జర్నల్ లో పెర్కొన్నారు. ఎముకలు కండరాలకు సంబందించినసమస్యలకు వుపసమానంగా యోగా ఎంచుకొంటే నెప్పులు తప్పవని అభిప్రాయం వ్యక్తం చేసారు.

Leave a comment