Categories

శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు జింక్ అవసరం. జీర్ణం కావటానికి మొదలు జీవ క్రియలు వరకు 300 రకాల ఎంజైముల పనితీరుకు జింక్ ఎంతో అవసరం. శరీరం సొంతంగా జింక్ తయారు చేసుకోలేదు. ఆహారం లోనే జింక్ సమకూరుతోంది. మాంసం,చికెన్,పీతలు ,బాదం జీడిపప్పు,పప్పుల నుంచి కూడా శరీరానికి జింక్ లభ్యమవుతుంది. అన్ని రకాల పప్పులు శెనగలు రాజ్మా,బఠాణీలు చిరు ధాన్యాలు వేరుశెనగ బ్రౌన్ రైస్ ల్లో జింక్ దొరుకుతుంది.