జుట్టు ఎన్నో కారణాలతో ఊడిపోతుంది. వాతావరణం లోని కాలుష్యం ముఖ్య కారణం  అంటారు కానీ, గర్భాశయం లో వచ్చే అనేక అనారోగ్యాల  వల్ల కనువులు ఏర్పడటం వల్లనూ జుట్టు ఊడిపోవచ్చును అంటున్నాయి అధ్యాయినాలు. ఈ  కనువులు కాన్సర్ కు సంబంధించినవే కాకపోవచ్చు. సాధారణంగా అధిక రక్త స్రావం ఉంటే  కడుపులో  కనువులు ఉన్నట్లు  అనుమానిస్తారు. కానీ ఈ కొత్త ఆద్యాయినం ప్రకారం అదేపనిగా జుట్టు ఊడిపోతున్నా, ఊడిన జుట్టు స్ధానంలో మల్లె జుట్టు రాక పోయినా అనుమానియించి  డాక్టర్ ను కలుసుకోవాలని చెప్పుతుంది . అంటే శరీరం లో వచ్చే  ప్రతి అనారోగ్యానికి ప్రతి అవయువం స్పందిస్తుందని, అలాగే జుట్టు వుండటం కూడా  అలాంటిదేకావచ్చు అంటున్నాయి రిపోర్టులు.

Leave a comment