గానా ఇసై వాణి 

ప్రపంచంలో వంద మంది అత్యున్నత మహిళల్లో ఒకరిగా ఇసై వాణిని ఎంపిక చేసింది బిబిసి ఆమె తమిళ నాట సంగీత సంచలనం పురుషులదే పూర్తి ఆధిపత్యమైన గానా అనే ఆలాపన ధోరణి ఒడిసి పట్టుకొని ఆ రీతిలో మొదటి ప్రొఫెషనల్ మహిళగా గాయనిగా ఎదిగింది.చెన్నై కేంద్రంగా ఏర్పడిన డి క్యాస్ట్   లెస్ కలెక్టివ్ అనే తమిళ ఇండీ బ్రాండ్ లో  సభ్యురాలైన ఆమె పాటకు ఎందరో ప్రముఖులు అభిమానులు.