Categories
WoW

ఇప్పుడు ఇంటికివే అందం

పాతకాలం ఇళ్ళలో గోడలు సందు లేకుండా ఇంట్లో వాళ్ళ ఫోటోలు నిండి ఉండేవి. ఇప్పుడు ఆనవాయితీ తప్పింది. గోడలకు మంచి అందమైన పెయింటింగ్స్ లేదా సాదాసీదా గోడలు కనిపిస్తున్నాయి. అయితే ఇలా ఖాళీగానూ బ్రాండ్ లేదనుకున్నారో ఏమో పర్సనలైజ్ ఫోటో వాల్ స్టిక్కర్లు వస్తున్నాయి. పాత కాలంలో లాగా అందరిని కాకపోయినా మనకో,పిల్లలకో , మొత్తం ఫ్యామిలీ కలిసి ఉన్నదో మనసుకు నచ్చిన తరహాని అంటించుకోవడం ట్రెండ్. ఫీల్ ఆప్ పాప్ ఆర్ట్, కార్టున్ చిత్రాలు ఇప్పుడు ఇళ్ళలో గోడలకు అలంకరించేస్తున్నారు. అమెజాన్, ఎన్ గ్రీన్, వాల్ డిజైన్ వంటి వెబ్ సైట్స్ ఇలాంటి స్టిక్కర్స్ చేసి ఇస్తున్నాయి.

Leave a comment