జుట్టు పల్చబడి పోకుండా ఎన్నో చికిత్సలున్నాయి. ఎంతో ఖరీదైనవి కూడా. ప్రకటనల్లో కూడా ఎన్నో మందులు ఆయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. నిజంగా జుట్టు పల్చబడిపోకుండా ఆయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. నిజంగా జుట్టు పల్చబడిపోకుండా రాలకుండా ఈ చికిత్సలు ఉపయోగపడతాయా అంటే ఈ మందులో ఎండార్ఫిన్లు బ్లాక్ చేయటం లేదా హార్మోన్లకు బ్లాక్ చేయటం పై ఆధారపడి ఉంటుంది. విటమిన్ బి 6 జంక్ సప్లీమెంట్స్ ఈవెనింగ్ ఫ్రమ్ రోజ్ ఆయిల్ లు S- అల్ఫాను అడ్డుకోవటానికి సహకరించేవీలుంది. ఇB హేయిర్ లాస్ కు సంబంధం గల శరీరం లోని ఎంజైమ్ విటమిన్ ఇ తో తయారైన నూనెలో ఫిరాడికల్స్ నుంచి హాని నుంచి శిరోజాల్ని కాపాడుతుంది. అసలు అతిగా కెమికల్స్ వాడటం వల్లనే హేయిర్ లాస్ ప్రాబ్లమ్. కాబట్టి స్టయిలింగ్ పేరిట రీబాండింగ్ చేయకూడదు. అతిగా కెమికల్స్ మానేయాలి/ గురు వెచ్చని నీళ్లతో రసాయనాలు తొలగించుకోవాలి. గోరు వెచ్చని ఆలివ్ ఆయిల్ మాడు నుంచి కొనల దాకా రాస్తూ ఉండాలి. గుడ్డుసొన తేనే ను కండీషనింగ్ కు వాడచ్చు. జుట్టు పూర్తిగా ఫ్రెష్ అయ్యేలా ఈ కార్యక్రమం కొనసాగించాలి. నెమ్మదిగా జుట్టు కుదుళ్ళు గట్టిపడి వెంట్రుకలు పెరుగుతాయి.
Categories
Soyagam

జుట్టు చికిత్సలు పనిచేస్తాయా ?

Leave a comment