గోళ్లకో ఆభరణం

ముక్కు కుట్టించుకోవడం చక్కగా ముక్కుపుడక పెట్టుకోవటం తెలుసు. కానీ ఇప్పుడు ఫ్యాషన్ ప్రియులు గోళ్ళు కూడా కుట్టించుకొంటున్నారు.ఈ pierced nails కు అందమైన ఆభరణాలు తగిలించుకోవడం ఫ్యాషన్. కొత్తగా ఏం చేసినా ఫ్యాషన్ కదా. ఇదేం పెద్ద కష్టమైన పని కాదు. గోళ్లు కాస్త పొడ్డుగా పెంచుకోవటం ఆగోరు చివర ఒక రంధ్రం పెట్టి దానికో చెవిపోగు కానీ ముక్కుపుడక కానీ పెట్టేస్తున్నారు.నెయిల్ ఆర్ట్ లో ఈ ట్రెండ్ నడుస్తోంది. గోళ్ళ చివర్ల లో మెరిసే నక్షత్రాలు అక్షరావేలాడుతూ కళ్ళను కట్టి పడేస్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడీ గోళ్ల పోగులు అమ్మాయిలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.