ప్రతిరోజు రన్నింగ్ చేస్తే శారీరక కండరాల తీరు తెన్నులు ఫిట్ నెస్ తో పాటు ఆకర్షణియ శక్తి కూడా పెరుగుతుందంటున్నారు అధ్యాయనకారులు.     క్రమం తప్పని రన్నింగ్ తో     ఎనభైశాతం మగవాళ్ళు, 60 శాతం ఆడవాళ్ళు అత్యంత ఆకర్షణీయంగా మారినట్లు అధ్యయనాలు గుర్తించాయి. రన్నింగ్ ఎముకల్లో దీర్ఘకాలిక స్థిరత్వాన్ని మెరుగుపరుస్థుంది. వారంలో మూడు సార్లు 20 నుంచి 30 నిమిషాలు రన్నింగ్ చేస్తే ఎముకల్లో ఖనిజాలు సాంద్రత ఆకర్షణ పెరుగుతాయని అధ్యయనాకారులు చెపుతున్నారు .చర్మం యవ్వనవంతమై ముడతలు పడకుండా అందంగా మారుతుంది.

Leave a comment