గర్భవతులు కాలుష్యాలకు దూరంగా వుంటే మంచిది అంటున్నారు శాస్త్రవేత్తలు, ఒక అధ్యయనంలో గర్భిణీలు దుమ్ము ధూళిలో పని చేసే వాళ్ళులో రోగ నిరోధక శక్తి పూర్తిగా తగిపోయిందట. ఈ ప్రభావం కడుపులో పెరుగుతున్నబిడ్డపై కనబడింది. చాలా మంది చిన్న వయసులో వున్నా పిల్లలు ఆస్తమా తో బాధ పడ్డారు తల్లి వాయుకాలుష్యం ఉన్నా చోట గడిపితే ఆ ప్రభావం బిడ్డకు ఆస్తమా రూపంలో బాధించింది . ఒకటి రెండు కాదు,మూడు తరాలను ఆ ప్రభావం వెన్నాడుతోందని శ్యాస్త్రవేత్తలు చెప్తున్నారు. ధ్వని,వాయు వాతావరణ కాలుష్యాలు పుట్టే బిడ్డల్లో దీర్ఘకాలికమైన జబ్బులు తెచ్చాయి. కొన్ని తరాల వరకు ఆ అనారోగ్యాల వాళ్ళని వెంటాడే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తల అధ్యయనం చెపుతోంది.

Leave a comment